తెలంగాణ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ షర్మిల పర్యటన*Telangana | Telugu OneIndia

2022-07-20 81

Telangana: YS Sharmila to Visit Flood Affected Areas in Telangana from July 21 to 23 for 3 days | తెలంగాణ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 21 నుంచి మూడ్రోజుల పాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.



#YSSharmila
#YSSharmilaTelanganavisit
#Godavarifloods

Videos similaires